పల్నాడు జిల్లా చిలకలూరిపేట శాసనసభ్యుడుగా నాలుగోసారి ఎన్నికైన మాజీ మంత్రివర్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావుగారిని
శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే చైతన్య సేవా సంఘం సభ్యులు సన్మానించడం జరిగినది ఈ సందర్భంగా శ్రీ పూలే, శ్రీ సావిత్రిబాయి పూలే మొమెంటును సంఘ సభ్యులు బహుకరించడం జరిగినది ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు శ్రీ ఉప్పాల భాస్కరరావు ఉపాధ్యక్షుడు శ్రీకస్తూరి వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి శ్రీమారుబోయిన శ్రీనివాసరావు మాజీ సమైక్యాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడుశ్రీ మద్దుల వెంకట కోటయ్య సిపిఐ నాయకులు శ్రీ నాయుడు శివకుమార్ రాష్ట్ర సంచారజాతుల మహిళా గౌరవ అధ్యక్షురాలు
శ్రీ తెప్పలి కాసులు బీసీ సంఘ మహిళా అధ్యక్షురాలు శ్రీ గుంజి పద్మ బీసీ సంఘం నాయకులు శ్రీ వంకదారి పుల్లయ్య శ్రీ వుప్పాల మునీశ్వర రావు శ్రీ ఉండవల్లి కోటేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు...
0 comments:
Post a Comment