సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మాచర్ల పట్టణంలోని తొమ్మిదో వార్డ్ ఎరుకల కాలనీలో పెన్షన్ లబ్ధిదారుల వద్ద 500 రూపాయలు తగ్గించి 6500 ఇస్తున్నారని తన దృష్టికి రాంగానే వెంటనే స్పందించి ఆ అధికారుల మీద తగు శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని మాచర్ల కమిషనర్ను ఆదేశించిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఏదైతే అధికారి తీసుకున్న 500 రూపాయలు తిరిగి లబ్ధిదారులకు అందించాలని ఆదేశించిన మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
Sunday, June 30, 2024
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment