*చిలకలూరిపేట RTC డిపోలో జరుగుతున్న షేక్ నాసర్ వలి గారి (కండక్టర్) ఉద్యోగ విరమణ* *కార్యక్రమంలో పాల్గొని ముందుగా వారిని సన్మానించారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ గారు మాట్లాడుతూ నాసర్ వలి నాకు మంచి మిత్రుడని అన్నారు. APSRTC సంస్థ లో 1992 సం నుండి ఇప్పటివరకు సుమారు మూడు దశాబ్దాల పైగా చిలకలూరిపేట డిపోలో కండక్టర్ గా పనిచేస్తూ ఆర్. టి.సి సంస్థ కి ప్రజలకు విశేష సేవలందించి నేడు ఉద్యోగ విరమణ చేయుచున్న నాసర్ వలి గారికి అభినందనలు తెలియజేశారు.వారి శేష జీవితం ప్రశాంతంగా గడపాలని,ఆయురారోగ్యాలతో జీవించాలని,ప్రజా సేవలో గడపాలని కోరారు.*
*అలాగే అక్కడ RTC లో మరో ముగ్గురు ఉద్యోగ విరమణ చేయుచున్న సందర్భంగా వారికి కూడా శ్రీ మర్రి రాజశేఖర్ గారు అభినందనలు తెలియజేశారు.*
0 comments:
Post a Comment