చిలకలూరిపేట:అడ్డరోడ్డు మసీదు వద్దనమాజ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలోమసీదు వద్ద ముస్లిం సోదరులందరూ,ముస్లిం మత పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక నమాజ్ చేశారు.
అలాగే చిలకలూరిపేట నియోజకవర్గంలో పలు మసీదుల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక నమాజ్ కార్యక్రమాలు నిర్వహించి మత సామరస్యని చాటు కున్నారు.ఒకరినొకరు ఆలింగనం చేసుకొని బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
0 comments:
Post a Comment