*నరసరావుపేట పార్లమెంటు సత్తెనపల్లి నియోజకవర్గం ఇనిమెట్ల గ్రామంలో నాయి బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో చంద్రబాబు గారి యొక్క చిత్రపటానికికి పాలాభిషేకము చేయడం జరిగింది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గా ఈ రాష్ట్రానికి మంచి సేవ చేయాలని భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మరియు నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి సత్తనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారికి కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని నాయి బ్రాహ్మణ సంఘ సభ్యులందరూ కోరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాయి బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిరాల గంగాధర్ పాల్గొనడం జరిగినది మరియు ఆయనతోపాటు ఈ కార్యక్రమంలో కూరపాటి రఘురామయ్య తుపాకుల పెద్ద కేశవులు వెంకాయమ్మ లక్ష్మీనారాయణ రమేషు రాంబాబు నరసింహారావు నాగేశ్వరరావు మల్లేశ్వరి తేజ తదితరులు పాల్గొనడం జరిగింది*.
0 comments:
Post a Comment