* పల్నాడు జిల్లాలో వైసీపీ మాజీ మంత్రి విడదల రజిని పీఏపై యడ్లపాడు స్టోన్ క్రషర్ వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
* 2020లో రజిని పీఏ రామకృష్ణ రూ.5 కోట్ల లంచం కోసం తమను బెదిరించాడని, రూ.2.20 కోట్లకుడీల్ సెట్ చేశారన్నారు.
* పీఏ రామకృష్ణ దందాకు అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా సహకరించారని బాధితులు ఆరోపించారు.
* తమను బెదిరించి రూ.2.20 కోట్లు తీసుకున్నారని పేర్కొన్నారు.
* ఈ మేరకు పల్నాడు అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతికి ఫిర్యాదు చేశారు.
0 comments:
Post a Comment