ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న మాజీమంత్రి విడదల రజని ఆమె మరిది గోపి పిఏ రామకృష్ణ ఆగడాలు
2020 లో యడ్లపాడు స్టోన్ క్రషర్ వ్యాపారులను ఐదు కోట్లు లంచం ఇవ్వాలని బెదిరిoచిన రజని పిఏ దొడ్డా రామకృష్ణ
పిఏ రామకృష్ణ,మరిది గోపి చెప్పింది వినాలని విజిలెన్స్ ఎస్పి జాషువా ఆదేశాలు
చెప్పింది వినకపోతే 50 కోట్లు జరిమానా వేస్తామని పదే పదే బెదిరింపులు
పిఏ రామకృష్ణ అక్రమ వసూళ్లకు పూర్తిగా సహకరించిన అప్పటి విజిలెన్స్ ఎస్పి జాషువా
తమ వద్ద అన్ని అనుమతి పత్రాలు ఉన్నాయని ప్రాధేయపడ్డ స్టోన్ క్రషర్ వ్యాపారులు
కరోన వలన వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్ని డబ్బులు ఇవ్వలేమని ఎస్పి జాషువాని వేడుకోన్న వ్యాపారులు
చివరికి 2కోట్ల 20 లక్షలకు డీల్ సెటిల్ చేసిన రజని మరిది గోపి
2021 ఏప్రిల్ లో పిఏ దొడ్డా రామకృష్ణకి రెండు కోట్లు,రజని మరిది గోపి,ఎస్పి జాషువకి చెరో పది లక్షలు ఇచ్చిన వ్యాపారులు
న్యాయం చేయాలని పల్నాడు అడిషినల్ ఎస్పి లక్ష్మీపతికి వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన యడ్లపాడు స్టోన్ క్రషర్ వ్యాపారులు
రజిని మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో అనేక సేటిల్మెంట్ లకు దిగిన పిఏ రామకృష్ణ
విచారించి న్యాయం చేస్తామని బాధితులకు హామీ ఇచ్చిన అడిషినల్ ఎస్పి లక్ష్మీపతి
వారం రోజుల క్రితం జిల్లా ఎస్పిని కలిసి తమ వద్ద ఐదు కోట్లు అక్రమంగా వసూలు చేశారని ఫిర్యాదు చేసిన పసుమర్రు రైతులు
టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత స్వేచ్ఛగా బయటకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్న బాధితులు.పల్నాడు జిల్లా

టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత స్వేచ్ఛగా బయటకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్న బాధితులు.
0 comments:
Post a Comment