728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Monday, June 17, 2024

యోగ డే ని ఘనంగా నిర్వహించాలి.. ఆలోకం సుధాకర్ బాబు

*🪷రాష్ట్ర పార్టీ బిజెపి అధ్యక్షులు గౌ.శ్రీమతి.దగ్గుపాటి పురందేశ్వరి గారి ఆదేశానుసారం ఈ క్రింది అంశాలని మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది*

*🪷10 వ.అంతర్జాతీయ యోగా దివస్ 21-06-2024 సందర్భంగా పల్నాడు జిల్లాలో 34 మండలాల్లో 100% విజయవంతంగా చేయాలని సూచన, మండల అధ్యక్షులు, కో.ఆర్డినెటర్లు, మండలంలో ఉన్న జిల్లా, రాష్ట్ర, జాతీయ నాయకులు అందరూ సమన్వయంతో ఎక్కున మంది ప్రజలు పాల్గొనే విధంగ మరియు సోషల్ మీడియా , వివిధ వార్త పత్రికల ద్వారా అవగాహన కల్పిస్తూ విజయవంతం చేయాలని సూచన*

*🪷ఈ యోగ దివస్ కు జిల్లా సమన్వయ కర్తల గా ముగ్గురు ని నియమించడం జరిగింది, ప్రతి ఒక్కరు వీరితో సమన్వయం చేసుకోగలరు*

*🪷1) మేకల హనుమంతరావు గారు* 9182238774
పెదకూరపాడు, సత్తెనపల్లి

*🪷2) మేడా రమేష్ గారు* 9440262541
వినుకొండ, మాచర్ల, & గురజాల

*🪷3) వేగిసిన అంజిరాజు* 7799662347
చిలకలూరిపేట, నర్సరావుపేట

మరియు

*🪷అన్ని మోర్ఛాలు ఎవరి మోర్చా తరుపున ఆ మోర్చా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో  జిల్లా స్థాయిలో ఒక పెద్ద కార్యక్రమం చేయాలని సూచన*

*🪷4)ఇత్తడి కిరణ్ గారు* 8519806236
ఏడు మోర్చాల సమన్వయ కర్త

మీ
*ఆలోకం సుధాకర్ బాబు*
జిల్లా బిజెపి అధ్యక్షులు
పల్నాడు జిల్లా
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: యోగ డే ని ఘనంగా నిర్వహించాలి.. ఆలోకం సుధాకర్ బాబు Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews