*పట్టణములోని SPTRKM హైస్కూల్ నందు డ్రాయింగ్ టీచర్ పనిచేసి రిటైర్డ్ అయిన వడ్లాన ఆనందరావు గారు నిన్న స్వర్గస్తులైనారు. ఈవిషయం తెలుసుకొని తూర్పుమాలపల్లె లోని వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్ధీవ దేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు...*
వారివెంట *సాతులూరి కోటి గారు,సాతులూరి రాజు గారు, పాటిబండ్ల నాగేశ్వరరావు గారు,హిదాయితుల్లా గారు,కొప్పుల రత్నకుమార్ గారు,కొమ్మతోటి రాజేష్ గారు,ప్రత్తిపాటి విజయ్ గారు,నాగబైరు శ్రీనివాసరావు గారు,మైనంపాడు బాషా గారు, వెంకయ్య గారు,కళ్యాణ్ MK గారు* తదితరులున్నారు
0 comments:
Post a Comment