*చిలకలూరిపేట మండలం నాగభైరువారిపాలెం గ్రామానికి చెందిన నాగభైరు సుబ్బారావు ఇటీవల మృతి చెందారు, వారి పెద్దకర్మ కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు.*
0 comments:
Post a Comment