*చిలకలూరిపేట, పసుమర్రు గ్రామానికి చెందిన మొహమ్మద్ ముక్తాఉల్లా షా అమిరి (ఖైరుల్ల డాక్టర్) (89) రాత్రి మృతి చెందారు.ఈ రోజు చిలకలూరిపేట శాసన సభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు అక్కడికి విచ్చేసి ముక్తాఉల్లా షా అమిరి గారి పార్థివ దేహానికి నివాళులర్పించి,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేయటం జరిగింది.*
0 comments:
Post a Comment