*చిలకలూరిపేట పట్టణం, కొమ్మరవల్లిపాడు,చీరాల రోడ్డు వద్ద వేంచేసియున్న శ్రీ భునీలా రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగమైన పదహారు రోజుల పండుగను పురస్కరించుకొని మంగళవారం అక్కడికి విచ్చేసి స్వామివారి పూజలో పాల్గొని, భక్తులకు అన్నదానo ప్రారంభించిన చిలకలూరిపేట శాసన సభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు*
0 comments:
Post a Comment