728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Friday, June 28, 2024

డాక్టర్ కొల్లా రామారావు భౌతికి కాయానికి నివాళులర్పించిన పత్తిపాటి

*డాక్టర్ కొల్లా రామారావు గారి భౌతికకాయానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి
*

చిలకలూరిపేట పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు, ఆర్యవైశ్య ప్రముఖులు, డాక్టర్ కొల్లా రామారావు గారు మృతి చెందడం జరిగింది, వారి భౌతికకాయానికి నివాళులర్పించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ డాక్టర్ కొల్లా రామారావు గారు చిలకలూరిపేట పరిసర ప్రాంత ప్రజలకు అందించిన వైద్యసేవలను కొనియాడారు. రామారావు ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.*
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: డాక్టర్ కొల్లా రామారావు భౌతికి కాయానికి నివాళులర్పించిన పత్తిపాటి Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews