,
ఆంధ్రప్రదేశ్ సమైక్య సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లపు శివయ్య శాలువాతో సన్మానం జరిగింది కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల రాము వేముల రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మల్లెం మంజమ్మ గారు బాపట్ల జిల్లా అధ్యక్షులు వల్లపు వేణు బాబు టిడిపి నర్సరావుపేట బీసీ సెల్అధ్యక్షులు తిరుమల కొండ నరసింహారావు చీరాల నియోజకవర్గ అధ్యక్షులు చల్లా శీను బత్తుల ఎస్ బాబు చల్ల శ్రీ లక్ష్మి
0 comments:
Post a Comment