అధికారులు, ప్రజల కోలాహలం నడుమ సందడిగా ప్రారంభమైన ప్రజా సమస్యల పరిష్కార వేదిక - మీకోసం.
నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తున్న తొలి ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన.
నూతన ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు నడుచుకోవాలని.. ప్రజా ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారం చూపాలని సూచించిన జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ బి లత్కర్
*ప్రజల నుంచి కలెక్టర్ తో పాటు.. జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం వినతులు స్వీకరించారు.మొత్తం 50 వినతులు వచ్చాయి.వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్నారు.
0 comments:
Post a Comment