చిలకలూరిపేట: పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిడిసిసిబి మాజీ చైర్మన్, సీనియర్ టిడిపి నాయకులు మానం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని 12వ వార్డు తూర్పు క్రిస్టియన్ పేటలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని పింఛన్లను పంపిణీ చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాను ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వృద్ధులకు, దివ్యాంగులకు , వితంతువులకు తదితరులకు పెంచిన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టటం హర్షణీ యమన్నారు .ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పులిపాటి అంతోని, దార్ల సుబ్బారావు, కొప్పుల రాంబాబు, జయపాల్ తదితరులు పాల్గొన్నారు..
Monday, July 1, 2024
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment