సుబ్బయ్యాతోట లోని స్థానిక పాఠశాల శ్రీ చైతన్య టెక్నో పాఠశాల విద్యార్థులు "నాసా" జాతీయ స్థాయిలో "ద్వితీయ " బహుమతి "పెగసిన" అనే ప్రాజెక్ట్ టీం కు విద్యార్థులు ఎంపికైయ్యారు. పాఠశాల యాజమాన్యం వారు విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎ. జి. యమ్ అంజయ్య , ఆర్. ఐ అప్పాజీ పాల్గొని విద్యార్థులను ఇలాంటి ప్రాజెక్టలను ఇంకా చేయాలి అని కోరారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సంధ్య , డీన్ వీరాంజనేయులు , కో -ఆర్డినేటర్ శ్రీనివాసరావు , ఎ ఓ శ్రీనివాసరావు విద్యార్థులకు
మెడల్స్, షిల్డ్స్ , స్కర్టిఫికెట్స్ అందజేసి విద్యార్థులను అభినందించారు . ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృదం పాల్గొన్నారు.
0 comments:
Post a Comment