*
బొప్పూడి గ్రామ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రజాక్ గారు ఈరోజు వేకువ జామున స్వర్గస్తులైనారు.ఈవిషయం తెలుసుకొని వారి నివాసం వద్ద ఉంచిన వారి పార్ధీవ దేహానికి నివాళులు అర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు...*
వారితో *బొప్పూడి గ్రామ సర్పంచ్ రమేష్ గారు,మండల పరిషత్ అధ్యక్షులు దేవినేని శంకరరావు గారు, పార్టీ నాయకులు అమీర్ జానీ గారు,అనంతయ్య గారు, మౌలా గారు,సాతులూరి కోటి గారు,మస్తాన్ వలి గారు, మీరాబుడే గారు, బ్రహ్మయ్య గారు, మస్తాన్ గారు* తదితరులున్నారు
0 comments:
Post a Comment