*వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పురుషోత్తమపట్నం వాస్తవ్యులు ఇమ్మడి జానకిపతి గారు కొద్ది రోజుల క్రితం కంటికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు.ఈవిషయం తెలుసుకొని ఈరోజు వారి నివాసానికి వెళ్ళి వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకొని,తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు...*
వారితో *బైరా వెంకటకోటి గారు, సాతులూరి కోటి గారు* తదితరులున్నారు
0 comments:
Post a Comment