ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న సీఎం పేదలకు అండగా నిలబడుతూ నిత్యవసర సరుకులు ధరలు దశలవారీగా తగ్గిస్తున్న చంద్రబాబు గారు ఎమ్మెల్యే ప్రత్తిపాటి......
చిలకలూరిపేటలో రైతు బజార్లో సబ్సిడీ బియ్యం కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి జిల్లా కలెక్టర్ గారు...
గత ప్రభుత్వంలో పేదలు ఇబ్బంది పడ్డ సందర్భాలను చూసి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో నిత్యవసర సరుకులు దశలవారీగా తగ్గించి పేదవారికి అందుబాటులో ఉండే విధంగా పాలన అందించాలనే లక్ష్యంతో.....
ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది రైతు బజార్లో ఒక ముందు రోజుల్లో కూడా పేదలకు అందుబాటులో ఉండే ధరలను తెచ్చే విధంగా కృషి చేస్తాం ....
మీడియా సమావేశంలో మాట్లాడిన
మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు గారు....
0 comments:
Post a Comment