చిలకలూరిపేట రైతు బజార్లో సబ్సిడీ బియ్యం కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గారు...
కందిపప్పు బియ్యం నిత్యవసర సరుకు ధరలు సూపర్ మార్కెట్లో కూడా ప్రభుత్వం నిర్మించిన ధరలకే అమ్మాలి అమ్మే విధంగా చర్యలు తీసుకుంటాం అంటూ జిల్లా కలెక్టర్ గారు మాట్లాడారు....
పేదలు ఎప్పుడు ఎక్కడ ఎవరు ఇబ్బంది పడకుండా చూసుకోవడమే ప్రభుత్వ లక్ష్యం చంద్రబాబు గారు వారికి అండగా ఉండటం ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజాసేవకు అంకితం గా పనిచేయాలని కోరుతూ ప్రజలకి అందుబాటులో ఉండే నిత్యవసర సరుకు ధరలు దశలవారీగా తగ్గిస్తాం అంటూ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గారు అన్నారు..
0 comments:
Post a Comment