జయ జయ సాయి ట్రస్ట్ చైర్మన్ పూస పాటి బాలాజీకి పద్మ ప్రతిభ అవార్డు 2024---చిలకలూరిపేట శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ చైర్మన్ కోసపాటి బాలాజీకి గత 13 సంవత్సరములుగా చేస్తున్న ఆధ్యాత్మిక సామాజిక సేవ కార్యక్రమాలకు గుర్తింపును గా ఇంటర్నేషనల్ మనం ఫౌండేషన్ వారి పద్మ ప్రతిభ అవార్డు 2024 ను హైదరాబాదులో జరిగే కార్యక్రమంలో చేస్తున్నామని అవార్డు కార్యక్రమా నిర్వాహకులు బాలాజీకి తెలియజేశారు ఈ సందర్భంగా పలువురు పట్టణ ప్రముఖులు బాలాజీని అభినందించారు బాలాజీ మాట్లాడుతూ ఇదంతా నేను పూజిస్తున్న శ్రీ గురుదత్త సాయి అనుగ్రహం చిలకలూరిపేట పట్టణ ప్రజల ,దాతల సహకారంతోనే జరిగిందని ఇది వారికే అంకితం అని తెలియజేశారు, ఈ అవార్డుతో ఇప్పటికీ బాలాజీకి 101 జాతీయ సేవా పురస్కారాలు వచ్చాయని ముఖ్యంగా సోషల్ సర్వీస్ లో రెండు సంవత్సరాల క్రితం డాక్టరేట్ రావడం శ్రీ దత్తాత్రేయ స్వామి తెలియజేశారు
0 comments:
Post a Comment