గత రెండు రోజుల నుంచి విపరీతమైన తుఫాన్ కాలు బయట పెట్టలేని విధంగా జోరున వాన భారీ వర్షం ఆ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలకి పెన్షన్ పెంచాలని లక్ష్యంతో వర్షంలో తడుచుకుంటూ పెన్షన్లు పంచిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి....
అధినాయకుడు ఆదేశిస్తే ఏ పని చేయడానికి అయినా ఎంత కష్టమైనా ఎంత బాధ అయినా ఎంత ఒత్తిడి అయినా ఆ పని చేయను అనే మాట రాదు కచ్చితంగా ఆ పని సూపర్ సక్సెస్ చేసి అధినాయకుడికి మంచి పేరు తెచ్చే విధంగా కృషి చేసే వ్యక్తి ఎమ్మెల్యే ప్రత్తిపాటి....
ఎంతటి వర్షం కురుస్తున్న లెక్కచేయకుండా అధినాయకుడు పిలిపించారు అనే ఒక మాటతో జోరు వర్షంలో వార్డు వార్డు ఊరు ఊరు తిరిగి పెన్షన్లు పంచి అవ్వ తాతల కళ్ళల్లో ఆనందం చూసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి....
ఈ కార్యక్రమంలో జనసేన ఇన్చార్జ్ తోట రాజా రమేష్ టిడిపి జనసేన బిజెపి వివిధ హోదాల్లో ఉన్న నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు....
0 comments:
Post a Comment