*తేదీ.31.8.2024.*
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్ గారు, జిల్లాలో పని చేస్తున్న పోలీసు అధికారులను సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
* జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ అధికారులు మరియు సిబ్బంది అప్రమత్తంగా వుండి రెస్క్యూ కొరకు కావలసిన అన్ని పరికరాలు దగ్గర పెట్టుకోవాలని ఆదేశించారు.ఎస్పీ గారి ఆఫీసులో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని ఫోన్ నెంబర్ 9440796184, 9154880760,9154880761,9490619394 Landline no.08647-229999
పై నెంబర్లకు ఫోన్ చేసి సమస్యను తెలియజేసి తక్షణ సహాయం పొందవచ్చును కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తుంది. జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్ గారు తెలిపారు.
0 comments:
Post a Comment