*ప్రజా వారధి కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రజా సమస్యలు నేడు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రాజకీయ కార్యదర్శి టిడి జనార్ధన్ దృష్టికి తీసుకునివెళ్లి పరిష్కరించిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం.మంగళగిరిలో 01-08-2024 గురువారం మధ్యాహ్నం టిడిపి సెంట్రల్ ఆఫీస్ లో బాధితుల పక్షాన తమ వద్దకు వచ్చిన సమస్యలు తెలుపగా టిడి జనార్ధన్ సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.కూటమి ప్రభుత్వం సారధి చంద్రబాబు ముఖ్యమంత్రి గా సమస్యలు పరిష్కారం కోసం చొరవ చూపడం సంతోషం కలుగుతుంది అని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు*#Prajavaradhi
0 comments:
Post a Comment