728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Thursday, August 1, 2024

వినుకొండ తాసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన సురేష్




*వినుకొండ తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన సురేష్*.

పల్నాడు జిల్లా.

వినుకొండ.

వినుకొండ మండలం తహసిల్దార్ గా ఎస్. సురేష్ బాధ్యతలుఈ రోజు స్వీకరించారు.

 ఆయన గతంలో  శావల్యాపురం మండలంలో జూనియర్ అసిస్టెంట్, గా 
ఆర్ ఐ గా, 

రెంటచింతల, మండలం 

సత్తెనపల్లి  మండలాల్లో తహసీల్దార్ గా విధులు నిర్వహించారు.

సాధారణ బదిలీల్లో భాగంగా వినుకొండ తహసీల్దార్ గా గురువారం బాధ్యతలు స్వీకరించారు..

బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ ను మండల కార్యాలయ  సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి అభినందించారు.
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: వినుకొండ తాసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన సురేష్ Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews