పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలం లింగారావుపాలెం జడ్పీ హై స్కూల్ నందు ఆగస్టు 15 సందర్భంగా హైస్కూల్ హెచ్ఎం రామిరెడ్డి గారితో జెండా వందనం, ఆగష్టు 15 గురించి మాట్లాడడం,పలు కార్యక్రమాలు జరిగినవి. "హర్ ఘర్ తిరంగా అభియాన్" స్వచ్ఛభారత్ లో భాగంగా టీచర్స్ తో మరియు విద్యార్థులుతో మొక్కలు నాటటం జరిగినది. మైదవోలు గ్రామంలో గుడి వద్ద మొక్కలు నాటడం జరిగినది. చిలకలూరిపేట ప్రత్తిపాటి పుల్లారావు గారి బైపాస్ రోడ్ ప్రక్కన మొక్కలు నాటటం జరిగినది. అమ్మకి ఒక మొక్క వృక్షో వృక్షతి రక్షితః అనుభావంతో మొక్కలు నాటు కార్యక్రమం నిర్వహించటం జరిగినది. భావితరాలకు నాటిన ఒక చిన్న మొక్కగా గుర్తుండి పోతుందని ఆనందం వ్యక్త పరిశినారు. ఈ కార్యక్రమ ఇంచార్జి మాజీ జిల్లా అధ్యక్షులు పోట్రూ పూర్ణ చంద్రరావు గారు, నియోజక వర్గ కన్వీనర్ తాటిపర్తి జయ రామిరెడ్డి గారు, నియోజక వర్గ కో కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరావు గారు, జిల్లా కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వర్లు గారు, బీజేవైఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ పులుగుజ్జు మహేష్ గారు,పట్టణ అధ్యక్షుడు పొత్తూరి బ్రహ్మానందం గారు, ఎడ్లపాడు మండల అధ్యక్షులు తులాభందుల సత్యనారాయణ గారు, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు నగేష్ గారు, బీజేవైఎం జనరల్ సెక్రటరీ నక్క శ్రీనివాసరావు గారు,ఉప్పాల భాస్కర రావు గారు తదితర నాయకులు పాల్గొనినారు.
Thursday, August 15, 2024
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment