చిలకలూరిపేట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి రాష్ట్ర కార్యాలయంలో గోవింద్ రామకృష్ణ గణపతి మాస్టారు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాపు నాయకులందరూ కూడా మాస్టారుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేశారు తదనంతరం దుశ్యాలవతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు రాష్ట్ర గౌరవాధ్యక్షులు గోవిందు శంకర్ శ్రీనివాసన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏనుగుల వెంకటేశ్వర్లు రాష్ట్ర కార్యదర్శి వట్టెం శ్రీనివాసరావు బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు తూబాటి రాజ్యలక్ష్మి జనసేన నాయకులు అచ్చు కోల మురళి మాస్టారు శ్రేయోభిలాషి ఫేక్ అలీ మియా తెలుగుదేశం నాయకులు తోట సత్యం బైరా కోటేశ్వరరావు బైరా శ్రీనివాసరావు తోట సతీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
Saturday, September 7, 2024
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment