ఈరోజు చిలకలూరిపేట పురుషోత్తపట్నంలో ఏర్పాటు చేసిన విగ్నేశ్వర మండపంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏనుగుల వెంకటేశ్వర్లు తెలుగుదేశం నాయకులు తోట సత్యం గోవిందు వెంకట సత్య సాయి కిరణ్ దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొని చిలకలూరిపేట నియోజకవర్గంలోని ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.. ఆ విగ్నేశ్వరుడు ఆశీస్సులు అందరికీ మెండుగా ఉండాలని అలాగే నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆ విఘ్నేశ్వరుని ప్రార్థించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవసమితి నాయకులు
Saturday, September 7, 2024
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment