చిలకలూరిపేట పట్టణంలోని, వాసవి నగర్ , 8వ వార్డ్ కి చెందిన చిలకలూరిపేట విద్యా సంఘం మాజి సెక్రెటరీ మరియు హోల్సేల్ మెడికల్ మాజి అధ్యక్షులు, జిల్లా మెడికల్ డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ మాజి అధ్యక్షులు రాచుమల్లు శ్రీరామమూర్తి గారు ఇటీవల మరణించడం జరిగింది, ఈరోజు వారింటికి వెళ్లి వారి చిత్రపటానికి పూలమాల సమర్పించి, వారి కుటుంబసభ్యులను పరామర్శించిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు*...
Friday, September 27, 2024
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment