చిలకలూరిపేట సుబ్బయ్య తోట శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్త సాయి సన్నిధిలో రేపు శనివారం బాబా వారి పుట్టినరోజును పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయని ట్రస్టు నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ తెలియజేశారు ఉదయం 8 గంటలకు బాబా గారికి పంచామృతాలతో అభిషేక పూజా కార్యక్రమం, ఉదయం 10 గంటలకు సాంస్కృతిక సేవా కార్యక్రమాలు పాటకచేరి ,11 గంటలకు శ్రీ సాయి మహానుభావ ఉత్తమ జాతీయ సేవా పురస్కారాల కార్యక్రమం, 12 గంటలకు బాబా గారి సన్నిధిలో కేక్ కటింగ్ కార్యక్రమం, 12:30 గంటలకు తీర్థ ప్రసాద వినియోగం జరుగుతుందని ప్రతి ఒక్కళ్ళు కూడా విచ్చేసి సద్గురువుని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది
Friday, September 27, 2024
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment