టిడిపి పార్టీలో బీసీలకు ఇచ్చే విలువ గౌరవం ఏ పార్టీలో ఇవ్వరు ఒక్క టీడీపీలోనే ఆ గౌరవ మర్యాదలు దక్కుతుంది....
ఈరోజు చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆదేశాలు మేరకు గుడిపల్లి సాంబశివరావు గారికి రాష్ట్ర డైరెక్టర్ నామినేటి పదవులో స్థానం కల్పించాలని చిలకలూరిపేట టిడిపి నాయకులు కోరుతూ ......
పల్లా శ్రీనివాసరావు గారికి గత ప్రభుత్వంలో బీసీలపై జరిగిన దాడులపై బీసీలపై జరిగిన అన్యాయాలపై కొన్ని సందర్భాల గురించి మాట్లాడి వారికి వినతి పత్రం అందజేసిన
గుడిపల్లి సాంబశివరావు గారు...
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ అధినేత కంచర్ల శ్రీనివాసరావు గారు రాష్ట్ర ఆర్టీసీ కార్మిక నాయకులు కంచర్ల శ్రీనివాసరావు గారు.
టిడిపి మాజీ కౌన్సిలర్ తెల్లబాటి కృష్ణ గారు. తదితరులు పాల్గొన్నారు...
0 comments:
Post a Comment