*వినుకొండ* మండలం చాట్రగడ్డపాడు గ్రామం వడ్డెర కాలనీ నందు *విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో "తమ్మిశెట్టి నాగరాజు"* యెుక్క ఇల్లు దెబ్బతిని ఇంట్లో వస్తువులు అగ్ని *ప్రమాదంలో దగ్ధమైనవి..*
*వినుకొండ శాసనసభ్యులు జీ.వీ ఆంజనేయులు* గారి ఆదేశాల మేరకు *శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్* ద్వారా బట్టలు, వంట సామాగ్రి, బియ్యం, ఆర్థిక సహాయమును *మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు* గారు బాధితులకు అందజేశారు..ఈకార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు..
0 comments:
Post a Comment