చిలకలూరుపేటలో అన్ని వార్డు లలో బీజేపీ విధి విధానాలను వివరిస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు వివరిస్తూప్రజలను చైతన్య వంతులను చేస్తూ, " వికసిత్ భారత్ " మా సంకల్పo బిజెపి జండా భారత దేశానికి అండ. అభివృద్ధికి సహకరిద్దాం. బీజేపీ లో సభ్యులుగా నమోదు చేసుకుందాం. ఈ కార్యక్రమంలో జిల్లా సభ్యత్య ప్రముఖ్ Potru పూర్ణచంద్రరావు గారు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ Parakusam శ్రీనివాసరావు గారు, నియోజక వర్గ కన్వీనర్ తాటిపర్తి జయరామిరెడ్డి గారు, జిల్లా కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వర్లు గారు,పట్టణ అధ్యక్షులు పొత్తూరి బ్రహ్మానందం గారు, సభ్యత్య ప్రముఖులు మల్లెల శివనాగేశ్వరావు గారు, పులుగుజ్జు మహేష్ గారు, మరియు ఉప్పాల భాస్కరావు గారు, potru అనిల్ గారు, నూతన సభ్యులను ఆహ్వానించటం జరిగినది.
Friday, September 6, 2024
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment