సాహితి లక్ష్మీ నారాయణను కస్టడీలోకి తీసుకున్న ఈడీ..
5 రోజులు ఈడీ కస్టడీ కి అనుమతించిన నాంపల్లి కోర్టు
PMLA యాక్ట్ కింద సెప్టెంబర్ 29న లక్ష్మీ నారాయణను అరెస్ట్ చేసిన ఈడీ
సాహితి ఇన్ ఫ్రా స్కాంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందన్న దానిపై విచారించనున్న ఈడీ
ప్రీ లాంచ్ ఆఫర్లతో దాదాపు 1600 మంది కస్టమర్ల నుండి 2 వేల కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ప్రాథమికంగా గుర్తింపు
0 comments:
Post a Comment