*వైన్ షాపులు దక్కించుకున్న వారి వివరాలు*
పల్నాడు జిల్లా.
వినుకొండ పట్టణ పరిధిలోని ఆరు మద్యం షాపులు
దక్కించుకున్న వారి వివరాలను ఎక్సైజ్ ఉన్నతాధికారులు ప్రకటించారు. షాప్ నం.27 నారాయణ, షాప్ నం.28 ఖాసీం సైదా, షాప్ నం.29 కె. శ్రీనివాసరావు, షాప్ నం.30 పత్తి పూర్ణ, షాప్ నం.31 ను పెమ్మసాని రామకృష్ణరావు, షాప్ నం.32ను సురలక్ష్మి కాంతమ్మ దక్కించుకున్నట్లు అధికారులు ప్రకటించారు.
0 comments:
Post a Comment