చిలకలూరిపేట పట్టణం తూర్పు మాలపల్లి నందు ఉచిత మెగా వైద్య శిబిరం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరుకావాలని బడుగు బలహీన వర్గాల వారు వైద్యం చేయించుకునే విధంగా రేపు అన్ని రకాల వైద్యాలు చేయబడతాయి కావున ప్రతి ఒక్కరు గమనించి తూర్పు మాలపల్లి చంద్రమౌళి పార్క్ నందు జరిగే ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కదలి రావాలని పిలుపునిస్తూ చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ తూర్పు మాలపల్లి టిడిపి నాయకులు
Tuesday, October 15, 2024
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment