వినుకొండలో ముస్లిం సోదరులు *ఈద్-ఉల్-ఫితర్ రంజాన్ పర్వదిన వేడుకలను* ఘనంగా జరుపుకున్నారు. స్థానిక తిమ్మాయపాలెం రోడ్ లోని *ఈద్గా మైదానంలో సోమవారం నిర్వహించిన సామూహిక ప్రార్థనల్లో ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారు పాల్గొన్నారు. రాష్ట్రలో ఎన్డీఏ ప్రభుత్వం ముస్లింల సంక్షేమం కోసం కట్టుబడి ఉందన్నారు. ప్రార్థనల అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు ఆత్మీయ ఆలింగానాలతో ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు గారు నాయకులు ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment