728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Monday, March 31, 2025

ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఈరోజే చివరి అవకాశం




 



ఈ ఒక్క రోజు మాత్రమే పన్ను చెల్లింపుదారులకు 50 శాతం వడ్డీ రాయితీ కలదు. సదరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయడమైనది 


వినుకొండ పట్టణ ప్రజలకు ,  వ్యాపారస్తులకు, ఇంటి పన్ను, ఖాళీ స్థలం పన్ను, మరియు నీటి పన్ను  చెల్లింపుదారులకు ముఖ్య విజ్ఞప్తి 

ఇంటి పన్ను  మరియు ఖాళీ స్థలం పన్ను లను ఏకకాలంలో చెల్లించినచో 50 % వడ్డీ రాయితీ గల అవకాశం ఈరోజు అనగా తేదీ 31/03/2025 తో ముగుస్తుoది..,, ఈరోజు మున్సిపల్ కార్యాలయం నందు ఆన్లైన్ ద్వారా కానీ లేదా క్యాష్ రూపంలో కానీ పన్ను చెల్లించుటకు గాను ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడమైనది..,, 
ఉదయం 09.00 గంటల నుండి రాత్రి 09.00 వరకు ఈ స్పెషల్ కౌంటర్ నందు పన్ను చెల్లించుటకు తగు ఏర్పాట్లు చేయడమైనదని  తెలియజేయడమైనది.
ఇట్లు 
కమిషనర్ 
వినుకొండ పురపాలక సంఘం..,,
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఈరోజే చివరి అవకాశం Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews