728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Wednesday, April 30, 2025

మీనాక్షి - సత్యశ్రీరామ్ లను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్






చిలకలూరిపేట మండలం కావూరు లింగంగుంట్ల వాస్తవ్యులు పాములపాటి రాజశేఖర్ గారి కుమార్తె వివాహం గుంటూరు నగరంలోని శ్రీ కన్వెన్షన్ నందు జరుగుచుండగా ఆ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులు మీనాక్షి - సత్యశ్రీరామ్ లను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు, శ్రీ సోమేపల్లి వెంకటసుబ్బయ్య గారు...

ఈ వేడుకలో వారి వెంటపెడవల్లి చినబాబు గారు, మన్నవ మాణిక్యాల రావు గారు, మాలెంపాటి నరసింహారావు గారు, మాలెంపాటి రామారావు గారు, గ్రంధి ఆంజనేయులు గారు, కక్కెర శ్రీనివాసరావు గారు, అప్పారావు గారు, తూబాటి సాంబశివరావు గారు తదితరులున్నారు.
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: మీనాక్షి - సత్యశ్రీరామ్ లను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews