చిలకలూరిపేటనియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ సమస్థాగత ఎన్నికలలో మాజీ మంత్రి వర్యాలు,రాష్ట్ర తెలుగుదేశంపార్టీ ఉపాధ్యక్షలు, శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆశీస్సులతో పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్ గారు, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి గారు ఆధ్వర్యంలో పార్టీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా పట్టణంలోని 12,17 వార్డులలో నూతన కార్యవర్గాలను ఎన్నుకోవడం జరిగింది.12 వ వార్డుకు అధ్యక్షులుగా గేర రాముగారు, ప్రధాన కార్యదర్శిగా వడ్డని జాషువ గారు, 17 వ వార్డు అధ్యక్షులుగా మచ్చ వెంకటేశ్వర్లు గారు, ప్రధాన కార్యదర్శిగా నక్క నరసింహారావు గార్లను ఎన్నుకోవడం జరిగింది.
Tuesday, April 29, 2025
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment