గత కొన్ని రోజులుగా శ్రీకాళహస్తి తాసిల్దార్ కార్యాలయంలో డీకేటి భూములను ఆన్లైన్లో ఎక్కించారు అనే అభియోగంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు.
ఈ దాడుల్లో సర్వేయర్ పురుషోత్తం, తహసిల్దార్ లక్ష్మీనారాయణ ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. శ్రీకాళహస్తి మండల సర్వేయర్ పురుషోత్తమరెడ్డి సోమవారం 25 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ దాడుల్లో అడిషనల్ ఎస్పీ విమల కుమారి డి.ఎస్.పి ప్రశాంతిలు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment