అలాగే
పురుషోత్తపట్నం వాస్తవ్యులు తోట వెంకట కోటేశ్వరరావు గారి కుమారుల పంచల బహుకరణ వేడుక వారి స్వగృహం నందు జరుగుచుండగా ఆ వేడుకకు హాజరై చిరంజీవులు రేవణ్ - హితీష్ సాయి లను ఆశీర్వదించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు...
ఈ కార్యక్రమములలో *వేజర్ల కోటేశ్వరరావు గారు, ఇమ్మడి జానకిపతి గారు, కొమిరిశెట్టి శ్రీనివాసరావు గారు, మహంకాళి వెంకయ్య గారు, మహంకాళి సుబ్బారావు గారు, తోట పుల్లారావు గారు, ఆలా మస్తాన్ గారు, దొడ్డి సుబ్బారావు గారు, ఆలా కోటేశ్వరరావు గారు* తదితరులున్నారు
0 comments:
Post a Comment