గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి 25.9.2020 శుక్రవారం ప్రకటించిన జాబితాలో చిలకలూరిపేట 9, ఎడ్లపాడు 18, నాదెండ్ల 7, మొత్తం 34 కోవిడ్ కేసులు నియోజకవర్గంలో నమోదయ్యాయి
అర్బన్ పోలీసుల సమాచారం
చిలకలూరిపేట పట్టణంలో 14 కేసులు
సకల వారి వీధి 2,
బొబ్బలసత్యనారాయణ వీధి 3
సుబ్బయ్య తోట 2
గాంధీ పేట 5
తూర్పుమలపల్లి 1
సి.ఆర్ కాలనీ 1
0 comments:
Post a Comment