ఎడ్లపాడు గ్రామంలో ఎస్సీ కాలనీ దిగువ పల్లె లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 145 వ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎడ్లపాడు మండలం MRPS ఉపాధ్యక్షుడు ఏడ్లూరి సంజీవరావు కారుచోల సుబ్బారావు రాజేష్ అశోక్ మధు నాగేశ్వరరావు పున్నారావు వేణు తదితరులు పాల్గొన్నారు
0 comments:
Post a Comment