మహాత్మా జ్యోతిరావు పూలే 130.వ. వర్ధంతి సందర్భంగా, నరసరావుపేట పట్నంలోని పల్నాడు సెంటర్లో గల మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వివిధ సంఘాల వారు,మరియుఅనేక మహిళ సంస్థల మహిళలు, మరియు నరసరావుపేట శాసనసభ్యులు శ్రీ గోపి రెడ్డి శ్రీనివాస రెడ్డి గారు, SC ST BC MUSLIM.మైనారిటీ ఐక్య వేదిక జాతీయ అధ్యక్షులు పొనుగుపాటి పూర్ణ చంద్రరావు గారు,రాష్ట్ర అధ్యక్షులు పఠాన్ అహ్మద్ ఖాన్ గారు మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆశయాలకు అనుగుణంగా అందరూ విద్యను అభ్యసించి సమాజంలో మెరుగైన జీవితాన్ని కొనసాగించాలని, కుల మత రహిత సమాజాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాలని, SC ST BC MUSLIM. ఐక్యత వర్ధిల్లే విధముగా అందరూ అన్న తమ్ముళ్లుల కలసి మెలసి మెలగాలని,అప్పుడే రాజ్యాంగంలోని హక్కులు పొందటానికి అవకాశం ఏర్పడుతుందని,రాజ్యాధికారం దక్కించుకోవచ్చని, ఆ మహనీయులు కన్న కలలు సాకారం అవుతాయని, వారికి మనం ఇచ్చే ఘనమైన నివాళులు అవే అని ఉద్ఘాటించారు. (మత సామరస్యం కన్న మించిన మందిరాలు లేవు.)
నరసరావుపేట పట్నంలోని మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వివిధ సంఘాల వారు
మహాత్మా జ్యోతిరావు పూలే 130.వ. వర్ధంతి సందర్భంగా, నరసరావుపేట పట్నంలోని పల్నాడు సెంటర్లో గల మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వివిధ సంఘాల వారు,మరియుఅనేక మహిళ సంస్థల మహిళలు, మరియు నరసరావుపేట శాసనసభ్యులు శ్రీ గోపి రెడ్డి శ్రీనివాస రెడ్డి గారు, SC ST BC MUSLIM.మైనారిటీ ఐక్య వేదిక జాతీయ అధ్యక్షులు పొనుగుపాటి పూర్ణ చంద్రరావు గారు,రాష్ట్ర అధ్యక్షులు పఠాన్ అహ్మద్ ఖాన్ గారు మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆశయాలకు అనుగుణంగా అందరూ విద్యను అభ్యసించి సమాజంలో మెరుగైన జీవితాన్ని కొనసాగించాలని, కుల మత రహిత సమాజాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాలని, SC ST BC MUSLIM. ఐక్యత వర్ధిల్లే విధముగా అందరూ అన్న తమ్ముళ్లుల కలసి మెలసి మెలగాలని,అప్పుడే రాజ్యాంగంలోని హక్కులు పొందటానికి అవకాశం ఏర్పడుతుందని,రాజ్యాధికారం దక్కించుకోవచ్చని, ఆ మహనీయులు కన్న కలలు సాకారం అవుతాయని, వారికి మనం ఇచ్చే ఘనమైన నివాళులు అవే అని ఉద్ఘాటించారు. (మత సామరస్యం కన్న మించిన మందిరాలు లేవు.)
0 comments:
Post a Comment