చిలకలూరిపేట నియోజకవర్గంలో నాదెండ్ల మండలంలోని సాతులూరు గ్రామంలో ఒక బి.సి మహిళకు సంబంధించిన హోటల్ లో అధికార పార్టీ వైసీపీ కార్యకర్త లు దౌర్జన్యంగా ఆ మహిళను బెదిరించి హోటల్లో స్థలాన్ని ఆక్రమించుకోవాలని చూస్తూ అక్రమాలకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతల పై తక్షణమే చర్య తీసుకోవాలని కోరుతూ చిలకలూరిపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ జిల్లా మాజీ ఓబిసి ఉపాధ్యక్షులు అన్నపురెడ్డి లక్ష్మణ్ పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆదిమూలం గురుస్వామి ఉపాధ్యక్షులు తన్నీరు రామారావు మరియు నాదెండ్ల మండల ప్రధాన కార్యదర్శి నూతక్కి బ్రహ్మయ్య నాదెండ్ల మండల ఓబిసి అధ్యక్షులు బోదనంపాడు గోపి మరియు ముఖ్య నాయకులు స్థలాన్ని పరిశీలించి సత్వరమే ఆ మహిళకు న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వ అధికారులను కోరినారు
నాదెండ్ల మండలంలోని సాతులూరు గ్రామంలో ఒక బి.సి మహిళకు సంబంధించిన హోటల్ లో అధికార పార్టీ వైసీపీ కార్యకర్త లు దౌర్జన్యం
చిలకలూరిపేట నియోజకవర్గంలో నాదెండ్ల మండలంలోని సాతులూరు గ్రామంలో ఒక బి.సి మహిళకు సంబంధించిన హోటల్ లో అధికార పార్టీ వైసీపీ కార్యకర్త లు దౌర్జన్యంగా ఆ మహిళను బెదిరించి హోటల్లో స్థలాన్ని ఆక్రమించుకోవాలని చూస్తూ అక్రమాలకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతల పై తక్షణమే చర్య తీసుకోవాలని కోరుతూ చిలకలూరిపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ జిల్లా మాజీ ఓబిసి ఉపాధ్యక్షులు అన్నపురెడ్డి లక్ష్మణ్ పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆదిమూలం గురుస్వామి ఉపాధ్యక్షులు తన్నీరు రామారావు మరియు నాదెండ్ల మండల ప్రధాన కార్యదర్శి నూతక్కి బ్రహ్మయ్య నాదెండ్ల మండల ఓబిసి అధ్యక్షులు బోదనంపాడు గోపి మరియు ముఖ్య నాయకులు స్థలాన్ని పరిశీలించి సత్వరమే ఆ మహిళకు న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వ అధికారులను కోరినారు
0 comments:
Post a Comment