3 .12.2020, తేదీన ఉదయం 10 గంటలకు పురపాలక సంఘ కార్యాలయం నందు ఇంటర్వ్యూలు * చిలకలూరిపేట. మున్సిపల్ కమిషనర్ మంగళవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు ఈ పత్రికా ప్రకటన ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు మేరకు చిలకలూరిపేట పురపాలక సంఘ పరిధిలోని 34 వార్డుల నుండి ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, ఈ బి సి , మరియు క్రిస్టియన్ మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి సంక్షేమ పథకాల ద్వారా జనవరి నుండి ఇంటికి ఇంటికి నాణ్యమైన బియ్యం సరఫరా చేయుటకు నాలుగు చక్రాల మినీ ట్రక్ మొబైల్ వాహనమును సబ్సిడీ లోన్ ద్వారా పంపిణీ చేయుటకు గత నెల 21 నుండి 28లోగా మీ పరిధిలోని సచివాలయాల లో అర్జీ దరఖాస్తులు చేసుకున్నవారికి 3 .12.2020, తేదీన ఉదయం 10 గంటలకు పురపాలక సంఘ కార్యాలయం నందు ఇంటర్వ్యూలు నిర్వహించబడుతున్నాయి అని ఆయన తెలిపారు కావున దరఖాస్తు చేసిన దరఖాస్తు దారులు అందరూ తప్పనిసరిగా ఇంటర్వ్యూకు హాజరు కావాలని తెలియజేశారు
3 .12.2020, తేదీన ఉదయం 10 గంటలకు పురపాలక సంఘ కార్యాలయం నందు ఇంటర్వ్యూలు

0 comments:
Post a Comment