చిలకలూరిపేట 3 వ వార్డు కౌన్సిలర్ గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుండే వార్డు ను అభివృద్ధి పథం లో నడిపించాలన్న దృక్పథం తో రాజీవ్ గాంధీ కాలనీ లో గల మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల లో గత కొద్ది కాలంగా మరుగున పడిన బోర్ ను మళ్ళీ బోరెవెల్ తో డ్రిల్ వేయించి, నీళ్లలో ఉండే కొత్త మోటార్ బిగించి, తన సొంత వ్యయం(25, 000.రు ) తో రిపేరు చేయించిన కౌన్సిలర్ పిల్లి సాగర్ బాబు. #హామీలుఎవరైనాఇస్తారుఅమలుచేయాలంటేదృఢసంకల్పంపట్టుదల_కావాలి.ఈ బోర్ రిపేర్ చేయడం వలన, స్కూల్ పిల్లలకు, చుట్టూపక్కల వారికీ నీటి సమస్య తీరడంతో నూతన కౌన్సిలర్ కి కృతజ్ఞతలు తెలియజేసారు.
చిలకలూరిపేట 3 వ వార్డు కౌన్సిలర్

0 comments:
Post a Comment