అన్నమయ్య నువ్వు దేవుడవయ్య.......
సాతులూరు రైల్వే స్టేషన్ దారిలో స్కూటీ ప్రమాదనికి గురైన దుర్గా అనే యువతి...
నరసరావుపేట నుంచి గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో డ్యూటీ కి వెళ్తూ ప్రమాదాన్ని గుర్తించిన అన్నమయ్య
వెంటనే కారు ఆపి, హుటాహటీన ప్రమాద స్థలానికి చేరుకుని తన కారులోనే యువతిని ఫిరంగిపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్సను చేయించి తన మానవత్వాన్ని చాటిన అన్నమయ్య .....
దేవుడిలా వచ్చి కాపాడవయ్య అంటూ కృతజ్ఞతలు తెలిపిన యువతి దుర్గా.....
0 comments:
Post a Comment